పోలీసులు టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు

పోలీసులు టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు

పోలీసులు TRS పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నాగార్జున సాగర్ BJP నాయకులు మండిపడ్డారు. మునుగోడు ప్రచారానికి వెళుతున్న తమ వాహనాలను నాంపల్లి మండలం కొత్త బాయి స్టేజి వద్ద ఆకస్మాత్తుగా తనిఖీలు చేశారని, కేవలం BJP వాహనాలు మాత్రమే తనిఖీలు చేస్తున్నారని దమ్ముంటే TRS పార్టీ వాహనాలు ఆపి తనిఖీలు చేయాలని మాజీ సర్పంచ్ వెంకటయ్య యాదవ్, నాగార్జున సాగర్ కన్వీనర్ శంకర్ నాయక్, జగన్ నాయక్ డిమాండ్ చేశారు. Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)